By Akhil Reddy On May 25th, 2020

‘ముంబై లో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కు కరోనా సోకింది..శ్వాస తీసుకోవడం ఇబ్బందై నడిరోడ్డుమీద కుప్పకూలింది’  అని చెప్తూ, ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, ఒకరు ఆ వీడియోని అదే క్లెయిమ్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, ఆ క్లెయిమ్ తప్పు అని ముంబై పోలీసువారు ట్వీట్ చేసినట్టు FACTLY విశ్లేషణలో తెలిసింది. పోస్ట్ చేసిన వీడియోకీ, కోవిడ్-19 కి అసలు సంబంధం లేదని, ఆ వీడియోలోని మహిళ ఆరోగ్యంగా ఉందని మరియు తనకు కొరోనా లేదని ముంబై పోలీసువారు ట్వీట్ చేసారు. ధృవీకరించబడని పోస్టులను షేర్ చేయవద్దని వారు ప్రజలను కోరారు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ముంబై పోలీస్ ట్వీట్ – https://twitter.com/MumbaiPolice/status/1264660808254054400

Did you watch our new video?

Originally published at Factly