By Anusha Rao On April 16th, 2020

ఒక అమెరికన్ సీఈఓ భారత దేశంలో ఉన్న ప్రతీ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభాతో సమంగా ఉన్న వేరే దేశం తో రీప్లేస్ చేసి రీడిజైన్ చేసిన మ్యాప్ సహాయంతో, జనాభా ఎక్కువ ఉన్నా కూడా COVID-19 సంక్షోభాన్ని భారత దేశం సమర్థవంతగా ఎలా ఎదుర్కుంటుందో తన ఉద్యోగులకి వివరించాడని సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. కానీ, ఆ ఫోటో ఇంటర్నెట్ లో కొరోనా వైరస్ వ్యాప్తి మొదలు కానప్పటి నుండే  ఉందని ‘FACTLY’ విశ్లేషణలో తెలిసింది. ఆ ఫోటో ఇంటర్నెట్ లో కనీసం 2016 నుండే ఉంది. 

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. ట్వీట్ – https://twitter.com/ErikSolheim/status/725937576532578304

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Originally published at Factly